ABBANNA COLONY , Tirupati | Commercial Space for Sales

తిరుపతి బస్టాండ్ కి 2 కి.మీ. బైపాస్ రోడ్డుకు ఆనుకొని, అబ్బన్న కాలనీ, సోనోవిజన్ ఎదురుగా 75 అంకణాల ప్రైమ్ ల్యాండ్ అమ్మకానికి కలదు. తెలుగు గంగ నీరు, బోర్వెల్, విద్యుత్ సౌకర్యం కలదు. నివాస, హాస్పిటల్స్, విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు మరియు ఇతర వాణిజ్య సంస్థలకు అనువైన స్థలం.

Posted On: 2026-09-20 17:50:32

Contact Seller

Similar Classifieds in ABBANNA COLONY , Tirupati

Sales - Commercial Space